Naaraayana Ninu Nammina (నారాయణ నిను నమ్మిన) Keerthana Lyrics In Telugu
Keerthana Sung By Garimella
Subscribe Our Website & You Will Get All Sankeerthanas Lyrics In Mail మా వెబ్‌సైట్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి మరియు మీరు అన్ని సంకీర్తనల సాహిత్యాన్ని మెయిల్‌లో పొందుతారు
| Naaraayana Ninu Nammina (నారాయణ నిను నమ్మిన) Keerthana Basic Credits: | |
|---|---|
| Keerthana | Naaraayana Ninu Nammina |
| Sung By | Garimella Bala Krishna Prasad |
| Language | Telugu (తెలుగు) |
| Music | Garimella Bala Krishna Prasad |
| Keerthana No 402 | Volume No. 4 Copper Sheet No. 368 |
| Music Label | Aditya Music |
Naaraayana Ninu Nammina (నారాయణ నిను నమ్మిన) Keerthana
Sung By : Garimella Bala Krishna Prasad
Keerthana No. 402 ; Volume No. 4
Copper Sheet No. 368
Ragam: Malavigowla
Language: Telugu (తెలుగు)
పాడిన వారు : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా... ఆ... ఆ...
చింతా జలధుల జిక్కిన దాటించ
నంతట నీపాద మదె తేప
చింతా జలధుల జిక్కిన దాటించ
నంతట నీపాద మదె తేప
కాంతల మోహపు కట్లు తెంచగ
కాంతల మోహపు కట్లు తెంచగ
పంతపు నీపాద పరశువు గలిగె
కాంతల మోహపు కట్లు తెంచగ
పంతపు నీపాద పరశువు గలిగె
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా... ఆ... ఆ...
అతిదురితపంక మందిన కడుగగ
మితి నీపాదమే మిన్నేరు
అతిదురితపంక మందిన కడుగగ
మితి నీపాదమే మిన్నేరు
రతి కర్మజ్ఞులు రాజిన నార్చగ
రతి కర్మజ్ఞులు రాజిన నార్చగ
వ్రతము నీపాదమే వానయై నలిచె
రతి కర్మజ్ఞులు రాజిన నార్చగ
వ్రతము నీపాదమే వానయై నలిచె
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా... ఆ... ఆ...
జిగినజ్ఞానపు చీకటి వాయగ
తగు నీపాదము దయపు రవి
జిగినజ్ఞానపు చీకటి వాయగ
తగు నీపాదము దయపు రవి
నగు శ్రీవేంకటనాథ నన్నేలగ
నగు శ్రీవేంకటనాథ నన్నేలగ
మిగులగ నీపాదమే శరణంబు
నగు శ్రీవేంకటనాథ నన్నేలగ
మిగులగ నీపాదమే శరణంబు
నారాయణా నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె
నారాయణా... ఆ... ఆ...
Naaraayana Ninu Nammina (నారాయణ నిను నమ్మిన) Keerthana Online Video Song Credit Goes To YouTube
Music Label Credit Goes To Adhitya Music Pvt Ltd
Disclaimer : If you found any mistakes in keerthana – please kindly excuse me and wrote exact correct keerthana lyrics in comments section. We will correct it and publish immediately in our website.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి ఇంకాతెలుసుకోవడానికి. క్లిక్ చేయండి
Google Courtesy
PLEASE SHARE AND COMMENT
0 Comments